Loading...
image

అమెరికాలోని AAA వారు నిర్వహించిన ముగ్గుల పోటీల్లో 30,000 మందిలో యాజలి గ్రామానికి చెందిన లుక్కా భార్గవికి 5వ స్థానం

ఆంధ్రప్రదేశ్‌ అమెరికా అసోసియేషన్ ఆధ్వర్యంలో USAలో ఆన్లైన్‌గా నిర్వహించిన AAA వరల్డ్‌వైడ్ సంక్రాంతి ముగ్గుల పోటీలకు ప్రపంచవ్యాప్తంగా 30,000కుపైగా ఎంట్రీలు వచ్చాయి.

AAA టీం టాప్ 5 విజేతలకు ప్రత్యేక బహుమతులు,  100 మందికి ప్రోత్సాహక బహుమతులు ప్రకటించింది.

ఇందులో యాజలి గ్రామానికి చెందిన లుక్కా భార్గవి గారు 5వ బహుమతిని గెలుచుకుని రూ.2 లక్షల ప్రైజ్ మనీ అందుకున్నారు.

ఆమెను యాజలి టిడిపి అధ్యక్షుడు దామర్ల సూర్యనారాయణ, వీర రాఘవయ్య, మరియు గ్రామ యువత ఘనంగా అభినందించారు.

గ్రామానికి గర్వకారణమైన భార్గవి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆమెకు శుభాకాంక్షలు ! !